[వాట్సాప్ లో ప్రాప్తమైన లేఖకు తెలుగు అనువాదం]
ఇదొక చిన్న లేఖ-
దలిత సోదరులు తప్పక పూర్తిగా చదవవలసింది. మీ ఇళ్ళలో ఊర్లలో అందరికి
చెప్పవలసింది.
ఔరంగజేబు బనారస్, గంగాఘాట్, హరిద్వార్ లో 150,000
బ్రాహ్మణులను, వారి కుటుంబాలను చంపించాడు. బ్రాహ్మణులవి, వారి
పిల్లలవి తలకాయల పుర్రెల స్తంబం ఒకటి వేయించాడతడు. అది ఎంత ఎత్తైనదంటే పది
మైళ్ళనుండి కనపడేది. వాళ్ళ జంధ్యాలను గుట్టగా వేసి నిప్పు పెట్టి కాల్చి తన చేతులు
చలి కాచుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే వారు తమ ధర్మాన్ని వదిలి
ఇస్లామ్ ను స్వీకరించటానికి ఒప్పుకోలేదు. ఇదంతా వారి చరిత్రలో ఉన్నది. బ్రాహ్మణులు
శస్త్రం అయినా ఎత్తారా? అయినప్పటికీ మనకు ఔరంగజేబు వంశీయులు
సోదరుల్లాగ, బ్రాహ్మణులు శత్రువులలాగా కనిపిస్తారు.
ఇది ఎటువంటి తర్కం? ఎట్టి సత్యం?
కొంకణ్, గోవాలో పోర్చుగల్ నుంచి వచ్చిన దురాక్రమణదారులు నిర్దయగా లక్షల కొంకణ
బ్రాహ్మణులను హత్యచేశారు. ఎందుకంటే వారు క్రైస్తవ మతానికి మారటానికి ఒప్పుకోలేదు.
ఎవరైనా కొంకణ బ్రాహ్మణుడు ఒక్క పోర్చుగల్ వాడినైనా చంపాడని మీరు ఒక్క ఉదాహరణ అయినా
ఇవ్వగలరా? అయినప్పటికీ
పోర్చుగల్, ఇతర యూరోపు దేశాలవారు మనకు సభ్య వ్యక్తులుగా,
అనుకరించదగినవారిగా కనిపిస్తారు. బ్రాహ్మణులేమో తుచ్ఛులుగా
అగుపిస్తారు! ఇది ఎటువంటి సత్యం??
పోర్చుగల్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు సెంట్ జేవియర్ పోర్చుగల్ రాజుకు లేఖ
వ్రాశాడు. “ఒకవేళ బ్రాహ్మణులు లేకపోయి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆటవికులను అందరిని మేము
సులువుగా మన మతంలోకి మార్చేవారము.” అని. అంటే మతం మార్పిడి
అనే మార్గంలో బలి అయినవారు బ్రాహ్మణులనే వర్గం వారు ఒక్కరే. వారు తమ ధర్మాన్ని
పరిత్యజించి మతం మారటం కన్నా చనిపోవటమే నయమని భావించారు. జేవియర్ కు బ్రాహ్మణులంటే
ఎనలేని అసహ్యం, ద్వేషం. ఎందుకంటే వారే తన దారిలో కంటకాలు.
వేలసంఖ్యలో గౌడసారస్వత కొంకణి బ్రాహ్మణులు అతడి అత్యాచారాలకు, దురాగతాలకు వెరచి గోవాను వదిలి తమ యావదాస్తులు వదులుకుని వెళిపోయారు. ఒక్కరైనా
తిరిగి అతడి పై దాడి చేశారా? అయినప్పటికీ సెంట్ జేవియర్ పేరు
మీద భారత దేశంలో ఎన్నో స్కూళ్ళు, కాలేజిలు ఉన్నాయి.
భారతీయులు తమ పిల్లలను అక్కడ చదివించటానికి ఎంతో గర్వపడతారు.
ఇంతే కాక ఎన్నో వేల మంది సారస్వత బ్రాహ్మణులు కాశ్మీర్ గాంధార ప్రాంతాలలో
విదేశీ దురాక్రమణకారుల చేతులలో చనిపోయారు. ఈనాడు ఈ ప్రదేశాలను మనం అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్
అంటున్నాము. అక్కడ ఒక్క సారస్వత బ్రాహ్మణుడు కూడా మిగలలేదు. ఈ ప్రదేశాలలో ఒక్క
బ్రాహ్మణుడైనా ఎవరైనా విదేశీయుడిని చంపాడని ఏదైనా ఒక్క సంఘటన చెప్పగలరా? హత్యలు వదిలేయండి, కనీసం ఒక్క హింసాత్మక పనినైనా
చేశారా?
ఈ ఆధునిక కాలంలో సైతం కాశ్మీర్ లోయలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మూలనివాసులైన
బ్రాహ్మణులను నిస్సహాయులుగా చేసి కాశ్మీర్ నుండి వెళ్ళగొట్టారు. 500,000 కాశ్మీరీ
బ్రాహ్మణులు తమ ఇళ్ళను వాకిళ్ళను పోగొట్టుకుని నిలువు నీడ లేనివారైనారు. దేశంలో
వివిధ ప్రదేశాలలో శరణార్థులు అయినారు. వారిలో 50,000 మంది ఇవాల్టికి కూడా జమ్మూలో, ఢిల్లీలో ఎంతో
గతిలేని పరిస్థితుల్లో, తక్కువ సౌకర్యాలతో (శిబిరాలలో)
గూడారాలలో ఉంటున్నారు. ఉగ్రవాదులు లెక్కలేనంతమంది బ్రాహ్మణ పురుషులను చంపేశారు.
ఒక్క బ్రాహ్మణుడైనా శస్త్రం ఎత్తాడా, ఒక్క ఉగ్రవాదినైనా
చంపాడా? అయినప్పటికీ ఈనాడు బ్రాహ్మణుడనేది అత్యాచారానికి,
అణచివేతకు పర్యాయపదమైంది. ముస్లిము ఉగ్రవాది ఏమో దారితప్పిన యువత.
క్షమించేందుకు పాత్రుడు. వారిని క్షమించటమే తమ ధర్మంగా భావిస్తున్నారు జనాలు. ఇది ఏం తర్కం?
ఆదరణీయ భీమ్ రావ్ అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగం వ్రాసిన రచయితలలో (దాని
ప్రారూపం చేసే సమితికి అధ్యక్షుడు)గా ఉన్నాడు. అతడు ఒక ముస్లిమ్ చరిత్రకారుని
ప్రస్తావిస్తూ వ్రాశాడు- “మతం మత్తులో అరబ్బు దురాక్రమణకారుడైన మహమ్మద్ బిన్ కాసిమ్
చేసిన మొట్టమొదటి పని బ్రాహ్మణులకు సున్నత్ చేయటం (ముస్లిముల పిల్లలకు పురాషాంగం
పై భాగాన్ని చర్మం తీసేసే మతపద్ధతి). కానీ వారు కాదన్నందుకు పదిహేడు సంవత్సరాల
వయసు దాటిన ప్రతీవాడిని మృత్యువాత పడేశారు.” ముగలుల కాలంలో
ప్రతీ దురాక్రమణకారుడు, ప్రతి ఆక్రమణలో, మతమార్పిడిలో భాగంగా ధర్మాన్ని ప్రేమించే లక్షల బ్రాహ్మణులను చంపేశారు.
మీరు బాగా ఆలోచించండి- బ్రాహ్మణుడు తిరిగి ఇతర మతస్తుడిని చంపిన ఒక్క సంఘటన
చెప్పగలరా?
19వ శతాబ్దంలో మేల్ కోట్ లో దీపావళి నాడు టిప్పూ సుల్తాన్ ఆక్రమణం చేసి అక్కడి
800 మంది నాగరికులను చంపేశాడు. వారిలో ఎక్కువ మంది మండ్యమ్ అయ్యంగార్లు. వారంతా
సంస్కృతం చదువుకున్న గొప్ప విద్వాంసులు. (ఈనాడు కూడా మేల్కోట్ లో దీపావళి
జరుపుకోరు.) ఈ హత్యాకాండతో ఒక నగరమంతా ఒక స్మశానంలా అయింది.
ఈ అహింసావాదులైన బ్రాహ్మణులు పూర్తిగా శాకాహారులు. సాత్త్విక భోజనం తినేవారు.
దాని కారణంగా వారి ప్రవర్తన కూడా సాత్త్వికంగా ఉండేది. వారికి ఇతరులను హింసించాలనే
ఆలోచన కూడా కలగదు. వారు కనీసం తమ రక్షణ కూడా చేసుకోలేదు. అయినా నేడు ఈ దేశంలో
టిప్పూ సుల్తాన్ కి ఎక్కువ గౌరవం. అతడి వీరగాథలు చెప్పుకుంటారు, వింటారు. ధర్మ
రక్షణకై మౌనంగా మృత్యువాత పడిన ఆ బ్రాహ్మణులను మాత్రం ఎవ్వరూ స్మరించుకోరు.
ఈనాటి సందర్భంలో బ్రాహ్మణుడు గాడ్సేగా మారాల్సిందే. బీర్బల్ అయి చాకిరి చేయటం
కన్నా నయం.
(ఒక దుఃఖితుని లేఖని నుండి)
-----------------------
(మూలహిందీ లేఖ)
घोरजातिवादीपोस्ट
यह छोटा सा पोस्ट है दलित भाई अवश्य पढ़ें और अपने गांव नगर में सभी को बताएं।
औरंगजेब ने बनारस, गंगाघाट और हरिद्वार
में १५०,००० ब्राह्मणों और उनके
परिवारों की ह्त्या करवाई, उसने हिन्दू
ब्राह्मणों और उनके बच्चों के शीश-मुंडो की इतनी ऊंची
मीनार खडी की जो कि दस मील से दिखाई देती थी, उसने उनके जनेयुओं के ढेर लगा कर उनकी आग से अपने हाथ सेके।
किसलिए, क्योंकि उन्होंने अपना धर्म
छोड़ कर इस्लाम को अपनाने से मना किया। यह सब उसके इतिहास में दर्ज़ है।
क्या ब्राह्मणों ने शस्त्र उठाया?
फिर भी ओरंगजेब के वंशज हमें भाई मालूम होते हैं और ब्राह्मण देश के दुश्मन?
यह कैसा तर्क है, कैसा सत्य है?
कोंकण-गोवा में पुर्तगाल के वहशी आक्रमणकारियों ने निर्दयता से लाखों कोंकणी ब्राह्मणों
की हत्या कर दी क्योंकि उन्होंने ईसाई धर्म को मानने से इनकार किया।
क्या आप एक भी ऐसा उदाहरण दे सकते हो कि किसी कोंकणी ब्राह्मण ने किसी
पुर्तगाली की हत्या की? फिर भी पुर्तगाल और
अन्य यूरोप के देश हमें सभ्य और अनुकरणीय लगते हैं और ब्राह्मण तुच्छ!
यह कैसा सत्य है?
जब पुर्तगाली भारत आये, तब ज़ेवियर ने
पुर्तगाल के राजा को पत्र लिखा “यदि ये ब्राह्मण न होते तो सारे स्थानीय जंगलियों को हम आसानी से अपने धर्म
में परिवर्तित कर सकते थे।” यानि कि ब्राह्मण ही
वे वर्ग थे जो कि धर्म परिवर्तन के मार्ग में बलि चढ़े। जिन्होंने ने अपना धर्म
छोड़ने की अपेक्षा मर जाना बेहतर समझा। जेवियर को ब्राह्मणों से असीम घृणा थी, क्योंकि वे उसके रास्ते का काँटा थे,
हजारों की संख्या में गौड़ सारस्वत कोंकणी ब्राह्मण उसके अत्याचारों से तंग हो
कर गोवा छोड़ गए, अपना सब कुछ गंवा कर। क्या
किसी एक ने भी मुड़ कर वार किया? फिर भी सत. ज़ेवियर (saint Xaiver) के नाम पर आज भारत के हर नगर में स्कूल और कॉलेज है और भारतीय अपने बच्चों को
वहां पढ़ाने में गर्व अनुभव करते हैं।
इनके अतिरिक्त कई हज़ार सारस्वत ब्राह्मण काश्मीर और गांधार के प्रदेशों में
विदेशी आक्रमणकारियों के हाथों मारे गए। आज ये प्रदेश अफगानिस्तान और पाकिस्तान
कहलाते हैं, और वहां एक भी सारस्वत
ब्राह्मण नहीं बचा है।
क्या कोई एक घटना बता सकते हैं कि इन प्रदेशों में किसी ब्राह्मण ने किसी
विदेशी की हत्या की?
हत्या की छोडिये, क्या कोई भी हिंसा
का काम किया?
और आधुनिक समय में भी इस्लामिक आतंकवादियों ने काश्मीर घाटी के मूल निवासी
ब्राह्मणों को विवश करके काश्मीर से बाहर निकाल दिया।
५००,००० काश्मीरी पंडित
अपना घर छोड़ कर बेघर हो गए, देश के अन्य भागों में शरणार्थी हो गये, और उनमे से ५०,००० तो आज भी जम्मू
और दिल्ली के बहुत ही अल्प सुविधायों वाले अवसनीय तम्बुओं में रह रहे हैं।
आतंकियों ने अनगनित ब्राह्मण पुरुषों को मार डाला क्या एक भी पंडित ने शस्त्र
उठाया, क्या एक भी आतंकवादी की
ह्त्या की? फिर भी आज ब्राह्मण शोषण और
अत्याचार का पर्याय माना जाता है और मुसलमान आतंकवादी वह भटका हुआ इंसान जिसे
क्षमा करना हम अपना धर्म समझते हैं। यह कैसा तर्क है?
माननीय भीमराव अंबेडकर जो कि भारत के संविधान के तथाकथित रचियता (प्रारूप
समिति के अध्यक्ष) थे, उन्होंने एक मुसलमान
इतिहासकार का सन्दर्भ देकर लिखा है कि धर्म के नशे में पहला काम जो पहले अरब
घुसपैठिया मोहम्मद बिन कासिम ने किया, वो था ब्राह्मणों का खतना।
“किंतु उनके मना करने पर उसने
सत्रह वर्ष से अधिक आयु के सभी को मौत के घाट उतार दिया।” मुग़ल काल के प्रत्येक घुसपैठ, प्रत्येक आक्रमण और प्रत्येक धर्म-परिवर्तन में
लाखों की संख्या में धर्म-प्रेमी ब्राह्मण मार दिए गए। क्या आप एक भी ऐसी घटना बता
सकते हो जिसमें किसी ब्राह्मण ने किसी दूसरे सम्प्रदाय के लोगों की हत्या की हो?
१९वीं सदी में मेलकोट में दिवाली के दिन टीपू सुलतान की सेना ने चढाई कर दी और
वहां के ८०० नागरिकों को मार डाला जो कि अधिकतर मंडयम आयंगर थे। वे सब संस्कृत के
उच्च कोटि के विद्वान थे। (आज तक मेलकोट में दिवाली नहीं मनाई जाती।) इस
हत्याकाण्ड के कारण यह नगर एक श्मशान बन गया।
ये अहिंसावादी ब्राह्मण पूर्ण रूप से शाकाहारी थे, और सात्विक भोजन खाते थे जिसके कारण उनकी वृतियां
भी सात्विक थीं और वे किसी के प्रति हिंसा के विषय में सोच भी नहीं सकते थे।
उन्होंने तो अपना बचाव तक नहीं किया। फिर भी आज इस देश में टीपू सुलतान की मान्यता
है। उसकी वीरता के किस्से कहे-सुने जाते हैं। और उन ब्राह्मणों को कोई स्मरण नहीं
करता जो धर्म के कारण मौत के मुंह में चुपचाप चले गए।
आज संदर्भ में कहा जाए तो ब्राह्मण को गोडसे बनना चाहिए बीरबल बन कर चाकरी
करने से बेहतर है।
# दुखीकलमसे
No comments:
Post a Comment