Thursday, 31 May 2018

చింతనం - ఒక రైతు నలుగురిని దండించిన కథ (అనువాద లేఖ)


[ఒక వాట్సాప్ హిందీ సందేశానికి తెలుగు అనువాదం]

           చాలాకాలం తరువాత ఒక కథ దొరికింది। నేను దీన్ని చిన్నతనంలో చదివాను। మీరూ దీన్ని చదివి అర్థం చేసుకోండి।
          ఒక ఊరిలో నలుగురు మిత్రులుండేవారు, నలుగురూ చాలా స్నేహంగా ఉంటూ నిత్యం కలిసి తిరుగుతూ, కలిసి ఉంటూ ఆలోచనలు చేసుకునేవారు।
ఒక బ్రాహ్మణుడు
ఒక క్షత్రియుడు (రాజుగారు)
ఒక వ్యాపారి (శెట్టి)
ఒక మంగలి।
          కానీ వారిలో వర్ణభేదం లేకుండా చాలా ఘనిష్ఠమైన అనుబంధం, ఐకమత్యం ఉండేది। ఈ ఐకమత్యం కారణంగానే వారు ఊరిలోని రైతుల పొలాలలో చెరుకు, శెనగగింజలు తెంపుకుని తింటుండేవారు।
          అట్లగే ఒక రోజు ఈ నలుగురు ఒక రైతు పొలం నుండి పల్లీలు తుంపుకుని ఆ పొలంలోనే కూర్చుని రుచిగా తింటూ ఆనందించసాగారు।
          పొలం యజమాని రైతు వచ్చాడు। నలుగురిని హాయిగా ఆనందించటం చూసి అతడికి ఒళ్ళు మండిపోయింది। వాళ్ళను కర్ర ఎత్తి బాగా బాదాలి అనిపించింది। కానీ వారేమో నలుగురు, తాను ఒక్కడు। తానే తన్నులు తింటాడు। ఇప్పుడేం చేయాలి? అప్పుడు ఒక యుక్తిని ఆలోచించాడు।
          నలుగురి వద్దకూ వెళ్ళి, బ్రాహ్మణుడి పాదాలు తాకి, రాజుగారికి జయం చెప్పి, శెట్టిని కుశలమడిగి మంగలితో అన్నాడు-
          చూడు తమ్ముడూ, బ్రాహ్మణుడు అంటే దేవత। భూమిపై నడయాడే దైవం। రాజుగారు అందరికి యజమాని, అన్నదాత। శెట్టి అందరికి అప్పు ఇచ్చి ఆదుకునేవాడు। వీరు మువ్వురు శ్రేష్ఠులు। వీరు పల్లీలు తుంపుకుని తింటే తిన్నారు। కానీ నీకేం వచ్చింది? మంగలోడివి, నీకెందుకు తుంపాలి అనిపించింది?”
అని అంటూనే లాఠీ తీసి వాడికి నాలుగు దెబ్బలు జాడించాడు।
          మిగితా ముగ్గురు అతడిని విరోధించలేదు। ఎందుకంటే వారిని పొగిడాడు కనుక। ఇక రైతు శెట్టి వద్దకు పోయాడు--
          మీరు పెద్ద గొప్ప వ్యాపారస్తులైతే కావచ్చు, అది మీ ఇంట్లో। గొప్ప బ్రాహ్మడో, రాజులో కాదు కదా। మీరెందుకు చెయ్యేశారు పొలం మీద?” అని అతడిని ఓ నాలుగు అంటించాడు।
బ్రాహ్మడు, రాజుగారు ఏమీ మాట్లాడలేదు। ఇక రైతు రాజుగారితో అన్నాడు--
          రాజుగారూ, మీరు అన్నదాతే- ఒప్పుకుంటాను। అయినా ఒకరి అన్నం లాక్కోవటం తప్పు కాదా? బ్రాహ్మడంటే వేరు। అతడికి ఇచ్చింది దానం కింద పోయి పుణ్యం ఇస్తుంది। మరి మీరెందుకు హస్తలాఘవం చూపారు!అని రాజుగారికి కూడా కర్ర రుచి చూపాడు।
          బ్రాహ్మడు ఏమీ అనలేదు। మంగలివాడు, శెట్టి ఇంకా తమ గాయాలు రుద్దుకుంటున్నారు । ఈ ముగ్గురూ దెబ్బలు తిన్నాక, రైతు బ్రాహ్మడి వంక తిరిగి, అన్నాడు--
          మీరు భూమి మీద దైవం అని ఒప్పుకుందాం। కానీ ఈ ముగ్గురి కి ముఠానాయకుడు మీరే కదా। ఎట్లా వదిలి పెట్టను? అది అన్యాయం అవుతుంది। రెండు మీకు ప్రసాదం పెట్టాల్సిందే।
దెబ్బ తిన్న ముగ్గురు ఒకేసారి అన్నారు- ఔనౌను। బ్రాహ్మడికి కూడా శిక్ష పడాలి।
ఇంకేఁ? బాపనయ్యకు కూడా కర్ర రుచి చూపించాడు। రైతు ఈ విధంగా నలుగురిని వేరు చేసి చావబాదాడు। ఎవ్వరూ అవతలివారికి అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు। తరువాత ఎన్నడూ వారు ఒక్క చోట కనిపించలేదు।
          మిత్రులారా, క్రితం కొన్ని శతాబ్దాలుగా హిందువుల పట్ల ఇదే జరుగుతున్నది। (పొలంలోది కోసి మేయటం తప్పు కాదా అనకండి. ఇక్కడ సంఘటన ముఖ్యం కాదు. దానికన్నా రైతు చూపిన వేర్పాటు యుక్తి ముఖ్యం.)
          కథ నచ్చితే అగ్రేషణం చేయండి। కేవలం కథలా అనిపిస్తే రాబోయే తరం కోసం లాఠీ సిద్ధంగా ఉంది। జాగ్రత్త!

-----------------
మూలలేఖ
बहुत दिनों बाद एक कहानी मिली है, हमने इसे बचपन में पढ़ा था। इस कहानी को पढ़ कर सोचिये और समझिये।।।
ध्यान से पढ़ें,
किसी गाँव में चार मित्र रहते थे।
चारों में इतनी घनी मित्रता थी कि हर समय साथ रहते उठते बैठते, योजनाएँ बनाते।
एक ब्राह्मण
एक ठाकुर
एक बनिया और
एक नाई था
पर कभी भी चारों में जाति का भाव नहीं था गज़ब की एकता थी।
इसी एकता के चलते वे गाँव के किसानों के खेत से गन्ने चने आदि चीजे उखाड़ कर खाते थे।
एक दिन इन चारों ने किसी किसान के खेत से चने के झाड़ उखाड़े और खेत में ही बैठकर हरी हरी फलियों का स्वाद लेने लगे।
खेत का मालिक किसान आया। चारों की दावत देखी उसे बहुत क्रोध आया। उसका मन किया कि लट्ठ उठाकर चारों को पीटे। पर चार के आगे एक? वो स्वयं पिट जाता। सो उसने एक युक्ति सोची।
चारों के पास गया, ब्राह्मण के पाँव छुए, ठाकुर साहब की जयकार की। बनिया महाजन से राम जुहार और फिर नाई से बोला--
देख भाई, ब्राह्मण देवता धरती के देव हैं, ठाकुर साहब तो सबके मालिक हैं अन्नदाता हैं, महाजन सबको उधारी दिया करते हैं, ये तीनों तो श्रेष्ठ हैं।
तो भाई इन तीनों ने चने उखाड़े सो उखाड़े पर तू? तू तो ठहरा नाई तूने चने क्यों उखाड़े? इतना कहकर उसने नाई के दो तीन लट्ठ रसीद किये।
बाकी तीनों ने कोई विरोध नहीं किया क्योंकि उनकी तो प्रशंसा हो चुकी थी।

अब किसान बनिए के पास आया और बोला-
तू साहूकार होगा तो अपने घर का। पण्डित जी और ठाकुर साहब तो नहीं है ना! तूने चने क्यों उखाड़े? बनिये के भी दो तीन तगड़े तगड़े लट्ठ जमाए।
पण्डित और ठाकुर ने कुछ नहीं कहा।

अब किसान ने ठाकुर से कहा--
ठाकुर साहब, माना आप अन्नदाता हो पर किसी का अन्न छीनना तो ग़लत बात है। अरे पण्डित महाराज की बात दीगर है। उनके हिस्से जो भी चला जाये दान पुन्य हो जाता है। पर आपने तो बटमारी की! ठाकुर साहब को भी लट्ठ का प्रसाद दिया,
पण्डित जी बोले नहीं, नाई और बनिया अभी तक अपनी चोट सहला रहे थे।
जब ये तीनों पिट चुके।

तब किसान पण्डितजी के पास गया और बोला--
माना आप भूदेव हैं। पर इन तीनों के गुरु घण्टाल आप ही हैं। आपको छोड़ दूँ, ये तो अन्याय होगा। तो दो लट्ठ आपके भी पड़ने चाहिए। मार खा चुके बाकी तीनों बोले
हाँ हाँ, पण्डित जी को भी दण्ड मिलना चाहिए। अब क्या पण्डित जी भी पीटे गए।

किसान ने इस तरह चारों को अलग अलग करके पीटा। किसी ने किसी के पक्ष में कुछ नहीं कहा, उसके बाद से चारों कभी भी एक साथ नहीं देखे गये।

मित्रों पिछली दो तीन सदियों से हिंदुओं के साथ यही होता आया है। कहानी सच्ची लगी हो तो समझने का प्रयास करो और अगर कहानी केवल कहानी लगी हो तो आने वाले समय के लट्ठ तैयार हैं। 🌹

అమ్మవారి స్తోత్రం (స్వీయకృతి)

అమ్బా భవా చ చాముణ్డా దుర్గేశీ ఫణిధృత్-ప్రియా  
గిరిజా హిమవత్కన్యా చైశ్వరీ జగదమ్బికా॥ 
కాలికా లలితా మాయా నగజోంకారరూపిణీ।  
పరా కాత్యాయనీ రాజ్ఞీ శివా త్రిపురసున్దరీ॥  
ఉమా వాణీ చ వారాహీ క్షమా యతిజనప్రియా।  
జగద్రూపా చ యా దేవీ సా నః పాతు మహేశ్వరీ
 
స్తోత్రం వెనక ఆలోచన---
A)
అమ్బా (B)భవా చ (C)చాముణ్డా (D, E) దుర్గేశీ (F)ఫణిధృత్¬ప్రియా (G)గిరిజా (H)హిమవత్కన్యా (I)చైశ్వరీ (J)జగదమ్బికా॥ (K)కాలికా (L)లలితా (M)మాయా (N, O)నగజోంకారరూపిణీ। (P)పరా (Q)కాత్యాయనీ (R)రాజ్ఞీ (S)శివా (T)త్రిపురసున్దరీ॥ (U)ఉమా (V)వాణీ చ (W)వారాహీ (X)క్షమా (Y)యతిజనప్రియా। (Z)జగద్రూపా చ యా దేవీ సా నః పాతు మహేశ్వరీ॥
--
సంకా ఉషారాణి
(
ఒకప్పుడు ఎబీసీడీలతో చేశాను ఈ స్తోత్రం. గురువుగారు మన అక్షరక్రమంలో మాత్రమే చేయాలన్నారు.. అయినా చేసినది పంచుకుంటున్నాను)

A)अम्बा (B)भवा च (C)चामुण्डा (D, E) दुर्गेशी (F)फणिधृत्­प्रिया
(G)गिरिजा (H)हिमवत्कन्या (I)चैश्वरी (J)जगदम्बिका॥
(K)कालिका (L)ललिता (M)माया (N, O)नगजोंकाररूपिणी।
(P)परा (Q)कात्यायनी (R)राज्ञी (S)शिवा (T)त्रिपुरसुन्दरी॥
(U)उमा (V)वाणी च (W)वाराही (X)क्षमा (Y)यतिजनप्रिया।
(Z)जगद्रूपा च या देवी सा नः पातु महेश्वरी॥

अम्बा भवा च चामुण्डा दुर्गेशी फणिधृत्­प्रिया
गिरिजा हिमवत्कन्या चैश्वरी जगदम्बिका॥
कालिका ललिता माया नगजोंकाररूपिणी।
परा कात्यायनी राज्ञी शिवा त्रिपुरसुन्दरी॥
उमा वाणी च वाराही क्षमा यतिजनप्रिया।
जगद्रूपा च या देवी सा नः पातु महेश्वरी॥
-सङ्का उषाराणी

అనైతిక విరోధం (అనువాద లేఖ)

ఒక ధనికుడు ఉండేవాడు. అతడు పేదవారికి, భిక్షుకులకు నెలకింత అని డబ్బు దానం చేస్తుండేవాడు. ఒకరికి పది రూపాయలు, ఒకరికి యాభై- అట్ల ఒక కచ్చితమైన రోజున పిలిచి ధనం ఇచ్చేవారు. ఇట్ల ఏళ్ళ తరబడి సాగింది. ఒక ముసలి బిచ్చగాడిది పెద్దకుటుంబం, నెలకు యాభై రూపాయలు వచ్చేవి. ప్రతి నెలా అట్లాగే వచ్చి తీసుకుపోయేవాడు.
          ఒకసారి ఆ రోజున పైసలు తీసుకుపోవటానికి వస్తే మేనేజరు అన్నాడు- ‘ఈనెల నుంచి కాస్త ఇబ్బంది కారణంగా యాభై రూపాయలు రావు. పాతికే వస్తాయిఅని. ముసలివాడికి కోపం వచ్చింది. ‘ఎప్పుడూ యాభై వచ్చేవి, యాభై ఇవ్వంది ఇటునుంచి కదలను. ఎందుకు తగ్గించారు?’ అని అడిగాడు. మేనేజరు అన్నాడు- ‘ఎవరైతే నీకు నెలకింత అని ఇస్తున్నారో అతనికి ఒకతే కూతురు. ఆమె వివాహం కుదిరింది. దానికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి. కాస్త కష్టమే. అందుకని తగ్గించారు.’ ఆ బిచ్చగాడు అది విని గట్టిగా బల్లపై గుద్ది, ‘ఇదేంటి? దీని అర్థమేంటి? ఏమనుకుంటున్నారు మా గురించి? నేనేమైనా బిర్లానా? నా డబ్బు లో తగ్గించి కూతురికి పెళ్ళి చేస్తాడా!! కావాలంటే తన డబ్బు ఖర్చుపెట్టుకోమను.. నా డబ్బెందుకు తగ్గించినట్టు?’ అన్నాడు.
          చాలా ఏళ్ళుగా అతగాడికి నెలకు యాభై వస్తుంది. అలవాటైపోయింది. అధికారి అయిపోయాడు. అదంతా తనదే అనుకున్నాడు. అందులో పాతిక తగ్గేసరికి వ్యతిరేకించాడు. కానీ ఇన్నేళ్ళుగా వస్తున్న డబ్బుకు ఆ ధనికుడికి ఎన్నడూ ధన్యవాదాలు మాత్రం చెప్పలేదు.
          (ఈ కథ నాకు ఆరక్షణ్ (రిజర్వేషన్) మీద టిప్పణిగా వచ్చింది. బిచ్చగాళ్ళలా చేయవద్దు, మీకు మీరు సమర్థులు కాండి- అనే సందేశంతో. దీనినే భగవంతుడి పరంగా కూడా తీసుకోవచ్చు. మన ఇష్టం.)
[ఒక హిందీ వాట్సాప్ సందేశానికి తెలుగు అనువాదం]
--------------------
మూలలేఖ

नाजायज़ विरोध
सुना है, एक बहुत बड़ा अमीर आदमी था।
उसने अपने गांव के सब गरीब लोगों के लिए, भिखमंगों के लिए माहवारी दान बांध दिया था।
किसी भिखमंगे को दस रुपये मिलते महीने में, किसी को बीस रुपये मिलते। वे हर एक तारीख को आकर अपने पैसे ले जाते थे। वर्षों से ऐसा चल रहा था। एक भिखमंगा था जो बहुत ही गरीब था और जिसका बड़ा परिवार था। उसे पचास रुपये महीने मिलते थे। वह हर एक तारीख को आकर अपने रुपये लेकर जाता था।
एक तारीख आई। वह रुपये लेने आया, बूढ़ा भिखारी। लेकिन धनी के मैनेजर ने कहा कि भई, थोड़ा हेर-फेर हुआ है। पचास रुपये की जगह सिर्फ पच्चीस रुपये अब से तुम्हें मिलेंगे। वह भिखारी बहुत नाराज हो गया। उसने कहा, क्या मतलब? सदा से मुझे पचास मिलते रहे हैं। और बिना पचास लिए मैं यहां से न हटूंगा। क्या कारण है पच्चीस देने का?
मैनेजर ने कहा कि जिनकी तरफ से तुम्हें रुपये मिलते हैं उनकी लड़की का विवाह है और उस विवाह में बहुत खर्च होगा। और यह कोई साधारण विवाह नहीं है। उनकी एक ही लड़की है, करोड़ों का खर्च है। इसलिए अभी संपत्ति की थोड़ी असुविधा है। पच्चीस ही मिलेंगे।
उस भिखारी ने जोर से टेबल पीटी और उसने कहा, इसका क्या मतलब? तुमने मुझे क्या समझा है? मैं कोई बिरला हूं? मेरे पैसे काट कर और अपनी लड़की की शादी? अगर अपनी लड़की की शादी में लुटाना है तो अपने पैसे लुटाओ।
कई सालों से उसे पचास रुपये मिल रहे हैं; वह आदी हो गया है, अधिकारी हो गया है; वह उनको अपने मान रहा है। उसमें से पच्चीस काटने पर उसको विरोध है तुम्हें जो मिला है उसे तुम अपना मान रहे हो। उसमें से कटेगा तो तुम विरोध तो करोगे, लेकिन उसके लिए तुमने धन्यवाद कभी नहीं दिया है।
इस भिखारी ने कभी धन्यवाद नहीं दिया उस अमीर को आकर कि तू पचास रुपये महीने हमें देता है, इसके लिए धन्यवाद। लेकिन जब कटा तो विरोध।
आरक्षण की स्थिति ठीक ऐसी ही है ।कुछ विशेषाधिकार दिए गए थे इन्हें , उनमें से शासन ने यदि कुछ वापस ले लिये तो इतना हो हल्ला।
और फिर सारे अधिकार समाप्त नहीं किए गये केवल उनके दुरुपयोग को रोकने के प्रयास किया गया है तो फिर विरोध कैसा?
सक्षम बनों भिखारी नहीं।