Thursday, 31 May 2018

చింతనం - సంజయ లీలా భంసాలీ సినిమా పద్మావతీ (అనువాద లేఖ)

20 జనవరి 2018సంజయ లీలా భంసాలీ సినిమా పద్మావతీ కి ప్రతీ చోట విరోధాలు ఎదురుపడుతున్నాయి. ఈ విరోధం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే దీని వెనక చాలా ఆశ్చర్యపరిచే పెద్ద కుట్ర ఉంది.
          భంసాలీ తనకు చెందిన కొందరు దగ్గరి వారికి తన సినిమాను చూపించాడు. సుదర్శన న్యూస్ లో ప్రముఖుడైన సురేశ చవ్హాణకే చెప్పేదేమంటే ఆ సినిమా విషయంలో ఒక వ్యక్తితో అతడి సంభాషణం జరిగింది. దానితో పాటు భంసాలీ, ఇస్లామిక్ జిహాదీలు చేసే లోతైన కుట్రకు కూడా తెర తొలిగింది. ఇదే కారణం గా భాజపా ఏలికలో ఉన్న ఐదు పెద్ద రాష్ట్రాలలో ఈ సినిమా పై నిషేధం విధించారు.
          ఈ సినిమా హిందువులకు విరుద్ధంగా ఉన్నదేనని తెలుసు మొదలే.. కానీ ఇందులో  అలాఉద్దీన ఖిల్జీ స్థానంలో బ్రాహ్మణులను విలన్లు గా చూపిస్తున్నారు- అనేది తెలియదు. ఔను. ఈ సినిమా లో భంసాలీ అలాఉద్దీన ఖిల్జీ ని మంచి రాజుగా చూపించాడు, ఇంకా చెప్పాలంటే అసలు ఖిల్జీ అయితే ఆక్రమణే చేయాలనుకోలేదని, రాజపూత్ ల స్త్రీలను చెరచటానికి బ్రాహ్మణులే  అలాఉద్దీన ని రెచ్చగొట్టారని, ప్రేరేపించారని- అప్పుడు కానీ ఖిల్జీ అటువంటి అడుగు వేయలేదని చూపిస్తున్నాడు!!
          దీనివల్ల భంసాలీ దురాలోచన అర్థమవుతుంది. భంసాలీ చూపించేదేమంటే, బ్రాహ్మణులంతా కలిసి రాజపూత్ ల స్త్రీలను ఇస్లామిక్ దుర్మార్గులచేత చెరిపించేవారు.. హిందువులనే విలన్ లుగా కూడా చూపించాడు.. దీని ఉద్దేశ్యం నేరుగా హిందువులను జాతులుగా విభజించి వారి ఐకమత్యాన్ని విరగగొట్టటమే. ఇదే కారణంగా ఇస్లామిక్ మాఫియా  ఈ సినిమా పైన డబ్బు నీళ్ళలా ఖర్చుపెట్టారు- హిందూ సమాజంలో పగుళ్ళు రావాలని.
దీని ఉద్దేశ్యం స్పష్టంగానే ఉంది. భంసాలీ ఈ సినిమా ని అడ్డంగా పెట్టుకుని హిందూ బ్రాహ్మణులను విలన్ లుగా చేస్తున్నాడు, దానివల్ల హిందూ సమాజం విభజించుకుపోయి రాజపూత్ లు బ్రాహ్మణులలో వైరం పెట్టాలని బాగా ఆలోచించి చేసిన ఒక పెద్ద పన్నాగంలో భాగంగా ఈ సినిమా నిర్మాణం జరిగింది.
          ఇంతే కాదు, ఈ సినిమాలో బ్రాహ్మణులను బాగా చెడ్డగా చూపించారు. బ్రాహ్మణుల పై ఉన్న గౌరవాన్ని పాడు చేసే ప్రయాస జరిగింది. చరిత్రలో ఇస్లామిక్ బలాత్కారులను గొప్పగా, నిర్దోషులుగా చూపించారు. దానితో పాటు బ్రాహ్మణులే సాదా-సీదా అయిన ఇస్లామిక్ శాసకులను అడ్డమైన మాటలు చెప్పి రెచ్చగొట్టేవారని చెప్తున్నారు. ఇంక పూర్తిగా నమ్మకం కుదిరింది- ఈ సినిమా హిందూ విరోధి అయినదని, ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం హిందువుల ఐకమత్యాన్ని తెగగొట్టమేనని!
జయ శ్రీ రామ
[వాట్సాప్ లో అందిన ఒక హిందీ లేఖకు తెలుగు అనువాదం]

No comments:

Post a Comment