Thursday, 31 May 2018

చింతనం - విరోధాభాస (అనువాద లేఖ)


ఈమధ్య మూడు రకాలు విరోధాభాస పద్ధతి కనిపిస్తుంది------
మొదటిది --
భారతదేశం పేదదేశం. అందువల్ల బులెట్ ట్రైనులు వద్దు. కానీ భారతదేశం వద్ద ఎంత ధనం ఉందంటే లక్షలమంది రోహింగ్యాలను పోషించగలదు.
రెండవది---
మసీదు కోసం దేశంలో 56 మంది పెద్ద గొప్ప ఖరీదైన వకీళ్ళు ఉన్నారు. మందిరం వైపు నుంచి మాత్రం ఒక్క సుబ్రామణ్య స్వామే!!
మూడవది--
దేశంలో GST కి విరోధం కనిపిస్తుంది కానీ జనసంఖ్య పెరగటం మీద విరోధం కనిపించిందా?

తమాషా ఏంటంటే ఇద్దరు పిల్లలున్న వాళ్లు టాక్సులు కడతారు. పది మంది పిల్లల వాళ్ళు సబ్సిడీలు తీసుకుంటున్నారు.
మరొక తథ్యం -
భారతదేశం గొప్పది......వీరుల నిధి ।।
అయినా ముగలుల బానిస అయింది ....ఎందుకు??....
లోపలి వ్యక్తులే బయటివారికి సహాయం చేశారు కనుక.
పరిస్థితి ఈనాటికీ అదే. మోదీ హిందుత్వం కోసం నిలబడితే ఇతర భ్రమిత హిందువులు అతడిని చెరిపేయటానికి నిలబడ్డారు.....!!!!
లక్షల హిందువులను చూశాను- మోదీకి విరోధంగా నిలుస్తూ.
ఒక్క ముస్లిమును చూపించండి, ఓవైసీకి విరోధంగా నిలిచేవాడు ఉంటే.
హిందువు తన పతనానికి తానే స్వయంగా కారణం.....
కాస్త ఆలోచించండి-
జయ హింద్ జయ భారత్
---------------
మూలలేఖ
आजकल तीन विरोधाभास ट्रेंड चल रहे हैं ------
पहला --
भारत एक गरीब देश है इसलिए बुलट ट्रैन नही चाहिए परन्तु भारत इतना अमीर है कि लाखो रोहिंग्या को पाल सकता है।
दूसरा ---
मस्जिद की तरफ़ से देश के छप्पन बडे महँगे वकील और मंदिर की तरफ से अकेले सुब्रामनयम स्वामी!!
तीसरा--
देश मे GST का विरोध दिखता है किन्तु जनसंख्या बढ़ने का विरोध कभी देखा ?
मजाक तो यह है की 2 बच्चे वाले टैक्स देते है, तथा दस वाले सब्सिडी लेते है ।
आपको उपरोक्त बातें नापसंद हो सकती है परंतु विचार करने योग्य अवश्य है!!!
एक और तथ्य -
भारत महान था ......वीरों की खान था ।।
फ़िर भी मुगलों का गुलाम था.....क्यों??....
क्योंकि
"एक हिंदु राजा निजी विरोध के कारण दूसरे हिंदू राजा से दूर खड़ा था और मुगलों का साथ देने पर अड़ा था"
परिस्थिति आज भी वही है मोदी हिन्दुत्व के लिये खड़ा है और भ्रमित हिंदु उसे मिटाने पर अड़ा है.....!!!!
😏😏
लाखों हिंदुओं को देखा हैं,
मोदी का विरोध करते
कोई एक मुस्लिम बता दो जो ओवैसी का मुखर विरोध करता हो।
हिन्दू अपने पतन का कारण स्वयं ही है.....
थोडा सोचो और खुद को जोड़ो।

No comments:

Post a Comment