పద్మావత్ సినిమాలో భంసాలీ చేసిన
తారుమార్లు:-ఇతిహాసకారుడు శ్రీ కపిల్ కుమార్ ప్రకారం:-
భంసాలీ ఈ మూవీలో మన చరిత్రను వీలైనంత
పాడు చేయాలని బాగా ప్రయత్నం చేసాడు। ఘూమర్ నృత్యం సాధారణ విషయం, ఇతడు మూల కథనే మార్చిపారేశాడు:
1--రావల్ రతనసింహ్
మొదటిభార్య- పద్మావతీ ని ఖిల్జీ కి అప్పగించమని, మేవార్ ని రక్షించుకోమని చెప్తున్నట్టు చూపించారు!!! ఈ మాట
పద్మావత్ లో కూడా లేదు । కాల్పనిక పాత్ర తయారు చేసి రాజపూత్ మహిళలను అపకీర్తి పాలు
చేశాడు । ఇక ముందు రాజపూత్ లను ఈ కాల్పనిక పాత్ర పేరు మీద వెక్కిరించటం
ప్రారంభమవుతుంది ।
2--ఖిల్జీ రావల్
రతనసింహ్ ను బందీగ చేసి ఢిల్లీకి తీసుకుపోతారు, అంతేకాక అతడిని రక్షించటానికి రాణీ పద్మావతీ కూడా వేలమంది
మహిళలతో కలిసి పల్లకీ తీసుకుని ఢిల్లీ చేరుతుంది తనను తాను అర్పించుకోవటానికి!!! ఓ
భంసాలీ! నువ్వు ఇది ఎక్కడ చదివావు?
రతనసింహ్ ని ఢిల్లీ తీసుకుపోలేదు, పద్మావతీ పల్లకీలో కూర్చుని వెళ్ళనూ లేదు... పల్లకీ లో
కూర్చుని వెళ్ళింది గోరా బాదల్ ।
ఈ కథకు ఇంత ఆదరణ, లోకప్రియత్వం ఎందుకు ఉందంటే రాణీ పద్మినీ మనస్సులో తన
సతీత్వం త్యాగం చేయాలని ఒక్క సారి కూడా భావం రాలేదు।
3--ఖిల్జీ
నిర్బంధం నుండి రతనసింహ్ పద్మావతీ ని సురంగం ద్వారా పారిపోవటంలో ఖిల్జీ భార్య ద్వారా సహాయం చేయటం చూపించారు ! అసలు
చరిత్రలో గోరా బాదల్ నేతృత్వం లో వేలమంది రాజపూత్ లు ఖిల్జీ కాంపు మీద ఆక్రమణం చేసి
రావల్ రతనసింహ్ ను విడిపించారు ।
ఇతడిని చూపించకపోవటం ఎటువంటిదంటే
రామాయణంలో హనుమంతుడు, లక్ష్మణుడు, వానర సేనను చూపించకపోవటం వంటిదే । ఈ కథలో మొదటి మూల తత్వం
గోరా బాదల్ నేతృత్వంలో రాణీ పద్మినీ
సతీత్వం రక్షించటం, దాని కోసం
వేలమంది రాజపుత్ ల బలిదానం।
4--మూవీ లో జౌహర్
మరియు సతీ ప్రథా రెండిటినీ ఒకటిగా తీసుకున్నారు. గొప్పగా చేసి చూపటం లేదనే
డిస్క్లేమర్ చూపించి క్షత్రాణులను, జౌహర్ ను అవమానించారు ।
5-- మూవీ లో
ఖిల్జీని విలన్ గా కాక రాఘవ చేతన్ అనే పేరున్న ఒక బ్రాహ్మణుడిని విలన్ గా
చూపించారు. అతడు రావల్ రత్నసింహ్, రాణీ పద్మినీ కి విరుద్ధంగా కుట్ర చేశాడుట।
దీనితో క్షత్రియ-బ్రాహ్మణ సంబంధాలను
పాడు చేసేందుకు ప్రయత్నాలు చేశారు । దీనితో ముస్లిమ పాత్రలను సహృదయులుగా, హిన్దూ పాత్రలను ముఖ్య విలన్ లుగా చూపించారు ।
6- ఈ మూవీ మలిక్
మౌహమ్మద జాయసీ వ్రాసిన కావ్య గ్రంథం పద్మావత్ మీద ఆధారితం అని చెప్పబడింది, కానీ భంసాలీ చేసిన ఈ మూవీ పద్మావత్ కథ మీద కూడా ఆధారితం
కాదు।
7-- చాలామంది
మీడియా వారు ఈ సినిమా చూసారు. వారి ప్రకారం ఈ సినిమాను చూసిన తరువాత ఎక్కువగా
రాజపూత్ లు తెలివిహీనులు, పిరికివారు అని, ఖిల్జీ చాలా తెలివికలవాడు శక్తివంతుడు అనే అభిప్రాయం
స్థిరపడుతుంది ।
ఒకవేళ ఈ సినిమాను ప్రతిఘటించకపోతే
అత్యంత శౌర్యంతో నిండిన రాజపూత్ ల గాథంతా తారుమారై రాజపూత్ ల హాస్యకథ అని అనుకోవటం
ఖాయం ।
ఈ ఘటనలో ముఖ్య పాత్ర రాణీ పద్మినీ, గోరా బాదల్, వేలమంది రాజపూత్ లు, చిత్తోడ్ అయి ఉండగా వాటిని అసలు చూపనే లేదు, లేదా చాలా తక్కువ చూపించారు. ఖిల్జీ మీదే మొత్తం సినిమా
ఆధారపడింది ।
తరువాత తరాలు ఈ విధంగానే దీన్ని గుర్తు
పెట్టుకుంటారు । ఇక మీ ఇష్టం- ఈ దేశపు గౌరవపూర్ణమైన చరిత్రను ఏ రూపంలో
చూడాలనుకుంటున్నారో।
[వాట్సాప్ లో
వచ్చిన ఓ హిందీ లేఖకు తెలుగు అనువాదం]
-----------
మూలలేఖ---
पद्मावत फिल्म में भंसाली की भूलें :-
इतिहासकार श्री कपिल कुमार के अनुसार:-भंसाली ने इस मूवी में हमारे इतिहास को यथा संभव बरबाद करने की पुरजोर कोशिश किया है। घूमर नृत्य तो साधारण मुद्दा है, इसने तो मूल कहानी को ही बदल दिया है:
1--रावल रतनसिंह की पहली पत्नी को ये बोलते हुए दिखाया गया कि पद्मावती को ख़िलजी को सौंप दो और मेवाड़ को बचा लो !!! जबकि ऐसा तो पद्मावत में भी नहीं लिखा गया है। यह काल्पनिक पात्र गढ़कर राजपूतानीयो को बदनाम करने की कोशिश की गई है। अब आगे राजपूतो को ऐसे काल्पनिक पात्र के नाम पर चिढ़ाया जाएगा।
2--ख़िलजी रावल रतनसिंह को बन्दी बनाकर दिल्ली ले जाता है, और उसे बचाने के लिए रानी पद्मावती भी हजारो महिलाओ के साथ पालकी लेकर दिल्ली पहुंच जाती है अपने को सौपने के लिये!!! अबे भंसाली ये तूने कहाँ पढ़ लिया ?
न तो रतनसिंह को दिल्ली ले जाया गया था, न ही पद्मावती पालकी में बैठकर गयी थी... गोरा बादल गए थे पालकी में बैठकर।
इस कहानी का इतना सम्मान और लोकप्रियता ही इसलिये है कि रानी पद्मिनी के मन मे उनके सतीत्व के त्याग का ख्याल एक बार भी नही आया।
3--ख़िलजी की कैद से रतनसिंह और पद्मावती को सुरंग के सहारे भागने में ख़िलजी की पत्नी द्वारा मदद करना दिखाया गया ! जबकि असल में गोरा और बादल के नेतृत्व में हजारों राजपूतो ने ख़िलजी के कैंप पर धावा मारकर रावल रतनसिंह को छुड़ाया था।
इन्हें ना दिखाना वैसा ही है जैसे रामायण में हनुमान, लक्ष्मण और वानर सेना को ना दिखाना। इस कहानी का सबसे मूल तत्व गोरा बादल के नेतृत्व में रानी पद्मिनी के सतीत्व की रक्षार्थ हजारों राजपूतो का बलिदान है।
4--मूवी मे जौहर और सती प्रथा दोनों को एक मानकर इसे महिमा मण्डित न करने का डिस्क्लेमर दिखाकर क्षत्राणियों के जौहर को अपमानित किया गया है।
5-- मूवी में खिलजी को विलेन ना दिखाकर राघव चेतन नाम के एक ब्राह्मण को विलेन दिखाया गया है जो रावल रत्न सिंह और रानी पद्मिनी के खिलाफ साजिश रचता है।
इससे क्षत्रिय-ब्राह्मण संबंधों को खराब करने की कोशिश की गई है। इसमे मुस्लिम पात्रों को सह्रदय और हिन्दू पात्रों को मुख्य विलेन दिखाया गया है।
6- मूवी को मलिक मौहम्मद जायसी के काव्य ग्रन्थ पद्मावत पर आधारित दिखाया गया है, जबकि भंसाली कि ये मूवी तो पदमावत की कहानी पर भी आधारित नही है।
7-- कई मीडिया कर्मी जिन्होंने यह फ़िल्म देखी है उनके अनुसार इस फ़िल्म को देखने के बाद यह इम्प्रैशन जाएगा कि ज्यादातर राजपूत बेवकूफ और कायर थे जबकि खिलजी बहुत बुद्धिमान और ताकतवर।
अगर इस फ़िल्म का विरोध नही हुआ तो राजपूतो की सबसे शौर्यपूर्ण गाथा को राजपूतो का मजाक मान लिया जाएगा।
इस घटना के मुख्य किरदार रानी पद्मिनी, गोरा बादल, हजारो राजपूत और चित्तोड़ है लेकिन इनको या तो दिखाया ही नही गया या फिर बहुत कम दिखाया है और खिलजी के ऊपर पूरी फिल्म बेस्ड की गई है।
आगे की पीढियां अब इसी रूप में इसे याद रखेंगी। अब मर्जी आपकी आप इस देश का गोरवशाली अतीत को किस रुप में देखना चाहते हैं।
No comments:
Post a Comment