ఆదిత్యాయ చ సోమాయ మంగలాయ
బుధాయ చ ।
గురుశుక్రశనిభ్యశ్చ రాహవే
కేతవే నమః ॥
ఆదిత్యాయ చ, సోమాయ, మంగలాయ,
బుధాయ చ, గురు-శుక్ర-శనిభ్యః చ, రాహవే, కేతవే నమః ॥
ఆదిత్యాయ చ = సూర్యునికై
సోమాయ = చంద్రునికై
మంగలాయ = కుజుడికై
బుధాయ చ = బుధుడికై
గురు-శుక్ర-శనిభ్యః
చ = బృహస్పతి శుక్రుడు శని-
వీరికై
రాహవే = రాహువుకై
కేతవే = కేతువుకై
నమః = నమస్సు
సూర్యునికి, చంద్రునికి, కుజుడికి,
బుధుడికి, బృహస్పతి, శుక్రుడు,
శని, రాహువు, కేతువులకు
నమస్కారము. {‘నమః’ శబ్దంతో సంస్కృతంలో చతుర్థీవిభక్తి ‘కై’;
తెలుగులో మాత్రం షష్ఠీవిభక్తి ‘కి’. ఈ శ్లోకం ద్వారా వివిధశబ్దాల చతుర్థీ విభక్తి
రూపాలను చూడవచ్చు.}
No comments:
Post a Comment